Saturday, September 27, 2008

పులి

From n75nikon

4 comments:

Prashanth.M said...

nice pic... but I was wondering if the N75 did its job?
Personally I would prefer more zoom and may be a central focus for this picture.

since its a film camera it would be nice if you could also list the ISO of the film used. It helps analyses!!

keep it up!

బాక్సర్ said...

iso? గేందివయా అది? తెల్వదీ. కెమెరా, పెట్తిన, క్లిక్కు కొట్టినా. గంతే.:):) I am new to photography. In the process of learning it. Thakns for ur comments.

Prashanth.M said...

ఏం లెద్ చిచ్చా!!
ISO అంటే పిలిం స్పీడు!....100,200,400 గస్వంటివుంటై..అది పిలిం డబ్బ మీద రసుంటడి...పిలిం పైన కూడ రాసుంటది. 100 అంటే మస్తు ధుంధాం లైట్ ఉంటే ఇస్తెమాల్ సెయ్యలె...400 అంటే మన గల్లిలల్ల సీకట్సీకట్గ ఉంతది సూదు..గస్వంటి లైట్ ఉంటే ఇస్తెమాల్ సెయ్యలె. నడిమిటిసందిఉందంకొ 200 వాడాలె...గంతే చిచ్చా!! దీంట్ల కిర్కిరి ఎం లెద్!

ఇంక ఎక్కువ కతల్ ఇనాలంటే గిక్కద దబాయించు...
http://en.wikipedia.org/wiki/Film_speed

ainaa chiccha nivvu puli meedikelli picchar teesinav le!!..malla nuvvu pareshan gitla ainavaa?

Bhãskar Rãmarãju said...

పులి ఇంకో పుల్ని జూసి పరేషానైతదానే? గదినా ఐపుజూసింది, నేనూ జూసిన. ఏంకత, నా టెరిటొరికొచ్చినవ్? ఏం కత అంది. గేయ్, పోరానీ తండ్రి, నే ఇశాలపపంచెమ్లో ఉన్న నిన్నుగట్టిపడేసిన్రు అనిజెప్పి ఎగతాళ్జేసిన, గంతే, గట్ల వండుకొని నాకుతూ గూర్చుంది, ఛల్, ఫోటోతీస్కుని ఉడాయించు ఛల్, నికల్,నికల్ అని.

:):)