Friday, November 14, 2008

నా కార్లు - సూరి

6 comments:

Rani said...

ammo enni cars unnaayi meeku, rendu moodu airplanes kooda unnattunnaayi.chaala rich kada :P

Bhãskar Rãmarãju said...

:):) అప్పుడప్పుడూ అలా వెళ్లొస్తుంటాం కూడా, సూరిగాడే పైలెట్ :):)

విరజాజి said...

బొమ్మల కొలువు చాలా బాగుందండీ.... ఇలాగే మా శ్రీహిత్ కార్లు కూడా ఫోటో తీయాలనుంది ... కానీ సమస్య ఏంటంటే వాడి కార్లు ఒక ఫోటోలో రావు.... ఒక గది అంతా వాడి కార్లతోనే నిండిపోయింది.... అదేమిటో ... మా వాడు ఒక పెద్ద కార్ల పిచ్చోడు... వంద బొమ్మలు కొనిచ్చినా మళ్ళీ కారు బొమ్మ కొనాల్సిందే..! మావాడికి ఈ ఫోటో మాత్రం చూపించనండోయ్.... ఇందులో వాడి దగ్గర లేని మోడల్సు ఉన్నాయి... అవన్నీ కొనీమంటే....నేను ఎక్కడినుంచీ తేగలను? .....ఎనీవే...మీ సూరి కార్లు సూపర్.....!!

Bhãskar Rãmarãju said...

@విరజాజి గారు: Thanks అండి. నేనో పొరపాటు చేసా. డిస్ని కార్స్ అనే సినిమా కొన్నా, అప్పట్నుండి పట్టుకుంది వాడికి ఆ లైటనింగ్ మెక్-క్వీన్ పిచ్చి. ఇక అన్నీ అవే కావాలి అంటున్నాడు.
Its FUN (:() with kids.

cbrao said...

Film based camera N 75 చాలా కాలం క్రితం భారతదేశం లో కొన్నారా? ఇప్పుడు film S.L.R's ఎక్కడా కానరావు.మీరు మరలా మార్గదర్శి లో చేరితే, సరికొత్త Digital S.L.R. కొనవచ్చు.మీరుండే చోట మార్గదర్శి ఉందేమో వాకబు చెయ్యగలరు.

Word verification అనే పరీక్ష మాకు తప్పదా?

Bhãskar Rãmarãju said...

@cbrao గారు: Thanks for visiting my blog, and I have removed word verification.
N-75 ఈబే లో కొన్నా, చాలా తక్కువకి వచ్చింది $75.
D-SLRకొనే ఆలోచన ఇప్పుడులేదు. 2009, planning to buy Nikon D-90. Let me see.