నేనూ మార్గదర్శిలో చేరా, ఒక ఫిల్మ్ యస్.యల్.ఆర్ కొన్నా. నైకాన్ యన్ 75. ఈ బ్లాగులో నా ప్రపంచెం నా యస్.యల్.ఆర్ కంట్లోంచి.
nice photos bhaskarmirchi kundeelalo penchuthunnaara?kinda unnadi gulabi la anipinchadam ledu, was it a creeper rose?
@రాణీ గారు: అవునండి, కుండిలో వేసాం. చాలా వచ్చినై మిర్చి, గంపకేసి అమ్మేం కూడా :):) అటువైపు ఎర్ర గులాబి, ఇటు వైపు తులసి.Thanks
ఓహో.. మిరప పువ్వు కూడానా బాగు బాగు..రాజుగారో.. పిక్ సైజ్ పెంచితే బాగుంటాదేమోనండీ.. మళ్ళీ క్లిక్ చెయ్యకుండా... చూడగానే జిగేల్మనేలా..
Post a Comment
3 comments:
nice photos bhaskar
mirchi kundeelalo penchuthunnaara?
kinda unnadi gulabi la anipinchadam ledu, was it a creeper rose?
@రాణీ గారు: అవునండి, కుండిలో వేసాం. చాలా వచ్చినై మిర్చి, గంపకేసి అమ్మేం కూడా :):) అటువైపు ఎర్ర గులాబి, ఇటు వైపు తులసి.
Thanks
ఓహో.. మిరప పువ్వు కూడానా బాగు బాగు..
రాజుగారో.. పిక్ సైజ్ పెంచితే బాగుంటాదేమోనండీ.. మళ్ళీ క్లిక్ చెయ్యకుండా... చూడగానే జిగేల్మనేలా..
Post a Comment